రోజూ అలా చేస్తున్నాడని.. తండ్రిని దారుణంగా చంపిన కొడుకులు.. కత్తులతో దాడి చేసి..

కుటుంబ బాధ్యతలు నిర్వర్తించాల్సిన తండ్రి వ్యసనాలకు బానిసై భార్యాపిల్లలను వేధించడం అలవాటు చేసుకున్నాడు. చివరికి వాళ్ల చేతుల్లోనే బలైపోయాడు. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో దారుణం…