Weather Latest Update: ఏపీ వ్యాప్తంగా పొడి వాతావరణమే, ఇక్కడ పొగమంచు – తెలంగాణలో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
విజయవాడలోనూ పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెదర్ బులెటిన్ లో తెలిపారు. ఏపీ, యానాం మీదుగా ఉత్తర, ఈశాన్య దిశల నుంచి దిగువ…