Veera Simha Reddy Review – ‘వీర సింహా రెడ్డి’ రివ్యూ : బాలకృష్ణ విశ్వరూపం, వీర విహారం – ఫ్యాక్షన్ స్టోరీ, సినిమా ఎలా ఉందంటే?

ప్రపంచ వ్యాప్తంగా బాలయ్య అభిమానులను అలరించేందుకు నటసింహం నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రం సిద్ధమైంది. సమరసింహారెడ్డి అభిమానులు మరోసారి ఆ మహానటుడిని గుర్తు చేస్తూ సినిమాని మెచ్చుకుంటారు.…