Hyderabad: హైదరాబాద్‌లో పాతికేళ్ల వ్యక్తి దారుణ హత్య, నరికి చంపి పరార్ – తర్వాత ట్విస్ట్!
కలీమ్‌ను హత్య చేసిన వారి కోసం పోలీసులు వెతుకుతుండగానే.. ఇంతలో హత్య చేసింది తామే అంటూ ముగ్గురు వ్యక్తులు గోల్కొండ పోలీసుల వద్దకు వచ్చి లొంగిపోయారు. హైదరాబాద్‌లో…