దేశ చరిత్రలో మరో కీలక అడుగు పడింది. మొదటి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం గొప్ప విజయాన్ని సాధించింది.

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి నమోదైంది. ఇస్రో శాస్త్రవేత్తలు దేశ చరిత్రలో తొలిసారిగా ప్రైవేట్ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించారు. ఇప్పటి వరకు ఇస్రో పలు ప్రైవేట్…