Guinness World Record: అతి తక్కువ సమయంలో 7 ఖండాలు చుట్టొచ్చిన భారతీయులు, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ బద్ధలు
ఇద్దరు భారతీయులు అతి తక్కువ సమయంలో 7 ఖండాలకు వెళ్లి గిన్నిస్ రికార్డు సృష్టించారు. వారి ప్రయాణాలు వారిని ఆఫ్రికా, దక్షిణ అమెరికా, యూరప్, ఆసియా మరియు…