Vemula Prashanth Reddy: నోరు జాగ్రత్త బండి సంజయ్, నోటికొచ్చినట్లు మాట్లాడితే తగిన శాస్తి తప్పదు: మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫైర్

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కామారెడ్డిలో చులకనగా మాట్లాడుతున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. అందరికీ వినబడేలా మాట్లాడటం మానేయాలి. ప్రతిపక్షాలు అనవసరంగా రెచ్చిపోతున్నాయని…