Dil Raju : ‘వారసుడు’ వాయిదా వేసినా పవర్ చూపించిన ‘దిల్’ రాజు

చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకు థియేటర్లు ఇవ్వకుండా తమిళంలో విజయ్ నటించిన వారసుడు సినిమాకి థియేటర్లు బ్లాక్ చేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు వారసుడు వాయిదా పడింది. దిల్…