AP Rains: మరో అల్పపీడనం.. ఏపీకి ఈ నెల 18 నుంచి మళ్లీ వర్షాలే వర్షాలు.. ఆ జిల్లాలకు..

ఆంధ్రప్రదేశ్‌కు వర్షాలు మిన్నకుండిపోయాయి. గత నాలుగైదు రోజులుగా రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో కురుస్తున్న వర్షాలు.. ఆగిపోయాయని, రాష్ట్రాన్ని మరోసారి వరదలు ముంచెత్తుతాయని నమ్ముతున్నారు. ఏపీలో మళ్లీ వర్షాలు…