AP Grama Sachivalayam Jobs: గ్రామ ‘సచివాలయాల్లో’ 14,523 ఖాళీలు, త్వరలోనే నోటిఫికేషన్ల వెల్లడి!
ఈసారి కూడా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలోనే భర్తీ ప్రక్రియను పూర్తిచేయనున్నారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టాలని కోరుతూ గ్రామ, వార్డు సచివాలయ శాఖ గత తాజాగా పంచాయతీరాజ్…