Vande Bharat Express: సామాన్యులకు అందుబాటులో లేని వందే భారత్ కు ఎందుకంత ప్రచారం: పొన్నాల
Vande Bharat Express: సామాన్య ప్రజలకు అందుబాటులో లేని వందే భారత్ కు ఎందుకంత ప్రచారం చేస్తున్నారని మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఎప్పుడెప్పుడా…