AP Capital Issue: ఒక్క రాజధాని అమరావతి అయితే, విశాఖ కేంద్రంగా మాకు రాష్ట్రం కావాలి: మంత్రి ధర్మాన ప్రసాదరావు
అమరావతిని రాష్ట్రానికి ఏకైక రాజధానిగా ప్రకటిస్తే విశాఖపట్నం రాజధానిగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అవసరమని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని…