Palabhishekam to CM KCR: శబరిమలలో సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం – బీఆర్ఎస్ ముందుకు సాగాలంటూ కామెంట్లు!
Palabhishekam to CM KCR: శబరిమలలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి అయ్యప్ప స్వాములు పాలాభిషేకం చేశారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ వేగంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. …