AP Politics: మాజీ సీఎంలు చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలపై మంత్రి పెద్దిరెడ్డి ద్వేషానికి కారణం ఇదే !
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయ జీవితం ప్రారంభించిన నాటి నుంచి చంద్రబాబు పై అసూయ, ద్వేషం ఉన్నాయని, కిరణ్ కుమార్ రెడ్డిపై సైతం అనవసర ఆరోపణలు చేస్తున్నారని నల్లారి…