RGV in Kakinada: కోడి పందేల బరి వద్ద రామ్ గోపాల్ వర్మ, కోడికత్తి ఫైట్‌ను ఆసక్తిగా వీక్షించిన డైరెక్టర్
టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కాకినాడ జిల్లాలో కోడి పందేల బరుల వద్ద ప్రత్యక్షమై స్థానికులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. కోడిపందేల కప్పును ఆవిష్కరించారు. టాలీవుడ్ దర్శకుడు…